Private company
Century Textile and Industries
Century Textile and Industries is a company based in Mumbai founded in 1897.1
సెంచురీ టెక్స్ టైల్స్ & ఇండస్ట్రీస్ 1897 సంవత్సరంలో స్థాపించబడింది. సంస్థ ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర రాజధాని ముంబై లో ఉన్నది . ఈ కంపెనీకి నూలు, డెనిమ్, విస్కోస్ ఫిలమెంట్ రేయాన్ నూలు, టైర్ కార్డులు, కాస్టిక్ సోడా, సల్ఫ్యూడ్రి క్ యాసిడ్, ఉప్పు, సిమెంట్, గుజ్జు, కాగితం తయారు చేసే విస్తృత పరిశ్రమల సముదాయంతో ఉన్న సంస్థ. ఈ సంస్థ ద్వారా కెనడా, చైనా, జపాన్, హాంగ్ కాంగ్, జోర్డాన్, కెన్యా, ఇంగ్లాండ్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా తో సహా 45 దేశాలలో ప్రపంచవ్యాప్తంగా తన ఉత్పత్తులను ఎగుమతులు చేసే ఉనికిని కలిగి ఉంది.2 From the te Wikipedia, CC BY-SA 4.0
Last updated Oct 21, 2026.
Overview
1897Founded1
- HeadquartersMumbai1
- Websitewww.centurytextind.com
Timeline
- 1897Founded Founded1
Links
- Websitewww.centurytextind.com1
- WikidataQ5063203
Sources
The numbers on this page point here. Each one links to the record it came from.
- 1
- 2