The story
Founded by Gita Ramaswamy in 1980.1
Private company
Logo: http://hyderabadbooktrust.blogspot.com/, Non-free logo, via Wikipedia3
Hyderabad Book Trust is a non-profit Telugu publishing collective based in Hyderabad, founded in 1980.1 It was founded by Gita Ramaswamy.1
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ 1980 లో హైదరాబాదు కేంద్రంగా ప్రారంభించిన లాభాపేక్ష రహిత పుస్తక ప్రచురణ సంస్థ. దీని స్థాపకుడు సి. కె. నారాయణ రెడ్డి. ఈ సంస్థలో ఇంకా ఎం. కె. ఖాన్, జి. మనోహర్, శాంతా సిన్హా, గీతా రామస్వామి సభ్యులుగా ఉన్నారు. అన్ని వర్గాల తెలుగు ప్రజల అభిరుచులనూ, సామాజిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని విశాల దృక్పథంతో పుస్తకాలు వెలువరించాలన్నది ఈ సంస్థ లక్ష్యం. ప్రతి సంవత్సరం విభిన్న అంశాలపై పది నుంచి ఇరవై పుస్తకాల దాకా ప్రచురిస్తున్నారు వీరు.2 From the te Wikipedia, CC BY-SA 4.0
Last updated Oct 21, 2026.
Founded by Gita Ramaswamy in 1980.1
Who has led Hyderabad Book Trust, and when. Pick a name to see everywhere that person has worked.
The numbers on this page point here. Each one links to the record it came from.