Private company
Ramakrishna Math, Hyderabad
Ramakrishna Math, Hyderabad is a publishing house based in Hyderabad, founded in 1922.1
రామకృష్ణ మఠం, హైదరాబాదు బేలూరులోని అంతర్జాతీయ రామకృష్ణ మఠం హైదరాబాదు శాఖ. దీన్ని 1973లో సికింద్రాబాదులో గల మహబూబా కళాశాలకు ఆనుకొని ఉన్న మార్కెట్ వీధిలో చిన్న భవనంలో ప్రారంభించారు. దీనిలో చాలా విభాగాలు ఉన్నాయి. రామకృష్ణ యూనివర్సల్ టెంపుల్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్, వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్సు, వివేకానంద ఆరోగ్యకేంద్రం, గీతా దర్శనం, వివేకానంద గ్రంథాలయం, సంత్ దర్శన్, వివేకానంద మ్యూజియం, మొదలైనవి ప్రధానమైనవి.2 From the te Wikipedia, CC BY-SA 4.0
Last updated Oct 21, 2026.
Sources
The numbers on this page point here. Each one links to the record it came from.
- 1
- 2