Private company
Sri Vijayarama Gajapathi Co-operative Sugars Factory
Sri Vijayarama Gajapathi Co-operative Sugars Factory is a Sugar factory in Andhra Pradesh, India, founded in 1960.1
శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, కుమరాం గ్రామం వద్ద ఉన్న చక్కెర కర్మాగారం. దీనిని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ అని కూడా పిలుస్తారు. ఇది ఫిబ్రవరి 9, 1960 న స్తాపించబడింది. 2021లో 16 కోట్ల బకాయిలు ఉండడం, చెరుకు సరఫరా నిలిచిపోవటం, ఇంకా పలు కారణాల వలన మూతపడింది. ఈ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో రైతులు, నలబై వేల టన్నుల చెరకును పండిస్తారు, పరిశ్రమ మూతపడడంతో శ్రీకాకుళంకు తరలిస్తున్నారు. దీని రోజు వారి సామర్ధ్యం 1250 టన్నులు. 2018లో క్వింటాల్ చక్కెర ధర రూ. 2,800-3,000 కాగా, ఖర్చు రూ. 3,350కు చేరుకుంది, దీనితో నస్టాలలో కూరుకుంది.2 From the te Wikipedia, CC BY-SA 4.0
Last updated Oct 21, 2026.
Overview
- Industrymanufacture of sugar1
See how the biggest companies compare on our leaderboards

Products and brands
- sugar
Listed on Wikidata.1
Timeline
- 1960Founded Founded1
Links
- More imagesWikimedia Commons
- WikidataQ130484614
Sources
The numbers on this page point here. Each one links to the record it came from.
- 1
- 2
- 3