Private company

Venkatrama and Co

Logo: https://venkatrama.wordpress.com/, Non-free logo, via Wikipedia3

Venkatrama and Co is a Publishing house founded in 1927.1

వెంకట్రామా అండ్ కో (ఆంగ్లం: Venkatrama and Co) తెలుగులో చాలా కాలం నుండి పుస్తక ప్రచురణ చేస్తున్న ఒక ప్రచురణ సంస్థ. ఈ ప్రచురణ సంస్థ ఏలూరులో ఉన్నది. ఈ సంస్థను ఈదర వెంకట్రావు పంతులు 1927 లో స్థాపించారు, మొదట్లో ఒక చిన్న పుస్తక దుకాణం కింద స్థాపించి, కాలక్రమేణా ఒక పుస్తక ప్రచురణ సంస్థ గా రూపాంతరం చెందినది. వీరి ప్రచురణలలో "వెంకట్రామా అండ్ కో తెలుగు తిధుల కాలెండర్" ఎంతో ప్రసిద్ది. వారి కాలెండర్ లేని ఇల్లు ఉండదు అనటంలో అతిశయోక్తి లేదు. ఇంతటి ప్రాచుర్యం పొందిన కేలండర్ ఉపయోగాన్ని అందరికీ చరవాణిలో సుళువుగా అందుబాటులోకి తెచ్చేందుకు ఒక "VCalendar" పేరులో ఆప్ ను విడుదల చేసింది.2 From the te Wikipedia, CC BY-SA 4.0

Last updated Oct 21, 2026.

Overview

1927Founded1

Timeline

  1. 1927Founded Founded1

Sources

The numbers on this page point here. Each one links to the record it came from.

  1. 1
  2. 2
  3. 3