Private company

Visalaandhra Publishing House

Visalaandhra Publishing House is an Indian publishing house based in Hyderabad, founded in 1952.1

తెలుగు సాహిత్యానికి పేరుగాంచిన ముఖ్యమైన ప్రచురణాలయములలో ఒకటి విశాలాంధ్ర ప్రచురణాలయం. దీని కేంద్రస్థానం హైద్రాబాద్లో నున్నది. దీని అనుబంధ సంస్థ అయిస విశాలాంధ్ర బుక్ హౌస్ ద్వారా పుస్తకాలు అమ్ముతుంది. తెలంగాణ వేరుపడిన తర్వాత హైదరాబాదులోని విశాలాంధ్ర బుక్ హౌస్ నవచేతన బుక్ హౌస్ గా మారింది . 1953 లో ప్రారంభించబడిన ఈ సంస్థ 2013లో 60 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. 3000 పైగా పుస్తకాలు ముద్రించింది. అభ్యుదయ రచయితల సంఘం తోడ్పాటుతో అభివృద్ధిచెందింది. 2013 లో 70 కొత్త పుస్తకాలతోపాటు, 300 పుస్తకాల పునర్ముద్రణలు చేసింది.2 From the te Wikipedia, CC BY-SA 4.0

Last updated Oct 21, 2026.

Overview

1952Founded1
  • HeadquartersHyderabad, India1

Timeline

  1. 1952Founded Founded1

Sources

The numbers on this page point here. Each one links to the record it came from.

  1. 1
  2. 2